(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 173

॥ శ్రీః ॥
1.173. అధ్యాయః 173
Mahabharata - Adi Parva - Chapter Topics
బ్రాహ్మణం ప్రతి తత్కన్యావాక్యం॥ 1 ॥ బాలస్య పుత్రస్య వచనేన పిత్రోః కించిద్ధర్షసమయే కుంత్యాస్తత్సమీపే గమనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-173-0x(1008)(7876)
తయోర్దుఃఖితయోర్వాక్యమతిమాత్రం నిశంయ తు।
తతో దుఃఖపరీతాంగీ కన్యా తావభ్యభాషత॥ 1-173-1(7877)
కిమేవం భృశదుఃఖార్తౌ రోరూయేతామనాథవత్।
మమాపి శ్రూయతాం వాక్యం శ్రుత్వా చ క్రియతాం క్షమం॥ 1-173-2(7878)
ధర్మతోఽహం పరిత్యాజ్యా యువయోర్నాత్ర సంశయః।
త్యక్తవ్యాం మాం పరిత్యజ్య త్రాహి సర్వం మయైకయా॥ 1-173-3(7879)
ఇత్యర్థమిష్యతేఽపత్యం తారయిష్యతి మామితి।
అస్మిన్నుపస్థితే కాలే తరధ్వం ప్లవవన్మయా॥ 1-173-4(7880)
ఇహ వా తారయేద్దుర్గాదుత వా ప్రేత్య భారత।
సర్వథా తారయేత్పుత్రః పుత్ర ఇత్యుచ్యతే బుధైః॥ 1-173-5(7881)
ఆకాంక్షంతే చ దౌహిత్రాన్మయి నిత్యం పితామహాః।
తత్స్వయం వై పరిత్రాస్యే రక్షంతీ జీవితం పితుః॥ 1-173-6(7882)
భ్రాతా చ మమ బాలోఽయం గతే లోకమముం త్వయి।
అచిరేణైవ కాలేన వినశ్యేత న సంశయః॥ 1-173-7(7883)
తాతేపి హి గతే స్వర్గం వినష్టే చ మమానుజే।
పిండః పితౄణాం వ్యుచ్ఛిద్యేత్తత్తేషాం విప్రియం భవేత్॥ 1-173-8(7884)
పిత్రా త్యక్తా తథా మాత్రా భ్రాత్రా చాహమసంశయం।
దుఃఖాద్దుఃఖతరం ప్రాప్య ంరియేయమతథోచితాం॥ 1-173-9(7885)
త్వయి త్వరోగే నిర్ముక్తో మాతా భ్రాతా చ మే శిశుః।
సంతానశ్చైవ పిండశ్చ ప్రతిష్ఠాస్యత్యసంశయం॥ 1-173-10(7886)
ఆత్మా పుత్రః సఖీ భార్యా కృచ్ఛ్రం తు దుహితా కిల।
స కృచ్ఛ్రాన్మోచయాత్మానం మాం చ ధర్మే నియోజయా॥ 1-173-11(7887)
అనాథా కృపణా బాలా యత్ర క్వచన గామినీ।
భవిష్యామి త్వయా తాత విహీనా కృపణా సదా॥ 1-173-12(7888)
అథవాహం కరిష్యామి కులస్యాస్య విమోచనం।
ఫలసంస్థా భవిష్యామి కృత్వా కర్మ సుదుష్కరం॥ 1-173-13(7889)
అథవా యాస్యసే తత్ర త్యక్త్వా మాం ద్విజసత్తమ।
పీడితాఽహం భవిష్యామి తదవేక్షస్వ మామపి॥ 1-173-14(7890)
తదస్మదర్థం ధర్మార్థం ప్రసవార్థం చ సత్తమ।
ఆత్మానం పరిరక్షస్వ త్యక్తవ్యాం మాం చ సంత్యజ॥ 1-173-15(7891)
అవశ్యకరణీయే చ మా త్వాం కాలోత్యగాదయం।
కిం త్వతః పరమం దుఃఖం యద్వయం స్వర్గతే త్వయి॥ 1-173-16(7892)
యాచమానాః పరాదన్నం పరిధావేమహి శ్వవత్।
త్వయి త్వరోగే నిర్ముక్తే క్లేశాదస్మాత్సబాంధవే।
అమృతేవ సతీ లోకే భవిష్యామి సుఖాన్వితా॥ 1-173-17(7893)
ఇతః ప్రదానే దేవాశ్చ పితరశ్చేతి నః శ్రుతం।
త్వయా దత్తేన తోయేన భవిష్యతి హితాయ వై॥ 1-173-18(7894)
`ఇత్యేతదుభయం తాత నిశాంయ తవ యద్ధితం।
తద్వ్యవస్య తథాంబాయా హితం స్వస్య సుతస్య చ॥ 1-173-19(7895)
మాతాపిత్రోశ్చ పుత్రాస్తు భవితారో గుణాన్వితాః।
న తు పుత్రస్య పితరో పునర్జాతు భవిష్యతః॥' 1-173-20(7896)
వైశంపాయన ఉవాచ। 1-173-21x(1009)
ఏవం బహువిధం తస్యా నిశంయ పరిదేవితం।
పితా మాతా చ సా చైవ కన్యా ప్రరురుదుస్త్రయః॥ 1-173-21(7897)
తతః ప్రరుదితాన్సర్వాన్నిశంయాథ సుతస్తదా।
ఉత్ఫుల్లనయనో బాలః కలమవ్యక్తమబ్రవీత్॥ 1-173-22(7898)
మా పితా రుద మా మాతర్మా స్వసస్త్వితి చాబ్రవీత్।
ప్రహసన్నివ సర్వాంస్తానేకైకమనుసర్పతి॥ 1-173-23(7899)
తతః స తృణమాదాయ ప్రహృష్టః పునరబ్రవీత్।
అనేనాహం హనిష్యామి రాక్షసం పురుషాదకం॥ 1-173-24(7900)
వైశంపాయన ఉవాచ। 1-173-25x(1010)
తథాపి తేషాం దుఃఖేన పరీతానాం నిశంయ తత్।
బాలస్య వాక్యమవ్యక్తం హర్షః సమభవన్మహాన్॥ 1-173-25(7901)
అయం కాల ఇతి జ్ఞాత్వా కుంతీ సముపసృత్య తాన్।
గతాసూనమృతేనేవ జీవయంతీదమబ్రవీత్॥ ॥ 1-173-26(7902)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి త్రిసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 173 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-173-15 ప్రసవార్థం వంశార్థం॥
1-173-17 అమృతేవ జీవంతీవ। ఇహ లోకే కీర్తేః సత్త్వాత్॥
1-173-18 ఇతః ప్రదానే అస్మిన్ రాక్షసాహారాయ కన్యాదానే దుర్దానత్వాత్ పితుర్దుర్మరణాచ్చ కన్యాయా దేవాశ్చ పితరశ్చ హితాయ నేతి శ్రుతం యద్యపి తథాపి త్వయా దత్తేనః తోయేన తవ మమ చ హితాయ తే భవిష్యంతీత్యర్థః॥
1-173-22 కలం మధురా॥ త్రిసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 173 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.